నరసాపురం: రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

80பார்த்தது
నరసాపురం: రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
ప్రస్తుత సార్వ సీజన్లో పంట నష్టం దెబ్బతిన్న కౌలు రైతులకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి పైసా రాలేదని, సిపిఎం అనుబంధ సంస్థలు వ్యవసాయ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి శెట్టి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆచంటలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం సార్వ పంటకు పరిహారం చెల్లించకపోగా ప్రస్తుతం సీజన్లో నైనా నష్ట పరిహారం చెల్లించాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி