రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామంకు చెందిన ఖండవల్లి లక్ష్మీ, ఆంద్రప్రదేశ్ రాష్ట హుమన్ రైట్స్ స్టేట్ చైర్పర్సన్ గా నూతనంగా నియమితులయ్యారు. వారికి పలువురు నాయకులు అబినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఖండవల్లి లక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్ర చైర్పర్సన్ గా నియమితులవడం చాల ఆనందంగా ఉందని నేను ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కోరుతూ ఉంటానని ముఖ్యంగా మహిళలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తోడుగా ఉంటానన్నారు.