ఏలూరు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా సుబ్బారావు

55பார்த்தது
ఏలూరు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా సుబ్బారావు
ఏలూరు జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కె. వెంకట సుబ్బారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వెంకట సుబ్బారావు ను రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు జిల్లా డ్వామా పీడీ గా నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.