ఏలూరు: సబ్సిడీపై రబీ విత్తనాలు అందించాలి

56பார்த்தது
రైతులకు, కౌలు రైతులకు రబీ సాగుకు అవసరమైన వరి, అపరాల విత్తనాలు సబ్సిడీపై అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. బుధవారం ఏలూరు నగరంలోని స్థానిక అన్నే భవనంలో రబీ విత్తన కొరతపై ఆయన మాట్లాడారు. ఏపీ సీడ్స్ వద్ద, రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన రబీ విత్తనాలు అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி