ఏలూరు: రహదారులు, రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి

78பார்த்தது
ఏలూరు పార్లమెంట్ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులు, రైల్వేకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు నగరంలోని శాంతినగర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కార్యదర్శులను కలిసి వినతిపత్రాలు అందజేసినట్లు ఎంపీ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி