పెనుమంట్ర: గర్భిణీలకు వైద్య పరీక్షలు

50பார்த்தது
పెనుమంట్ర: గర్భిణీలకు వైద్య పరీక్షలు
పెనుమంట్ర పీహెచ్ సీ పరిధిలోని గర్భిణులకు గురువారం ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రక్తపోటు, బ్లడ్ పర్సెంటేజ్, బేబీ హార్ట్ బీట్ వంటి పరీక్షలు చేసి, తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో డా. కనక ప్రియ, సీహెచ్ ఓ రాజ కుమారి, హెచ్ వి వెంకటరమణ, ఏఎన్ఎం భాగ్య కుమారి, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி