అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు

59பார்த்தது
అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు
ఆచంట మండలంలోని గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని ఎమ్మార్వో సోమేశ్వరరావు తెలిపారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శనివారం హెచ్చరించారు. కోడేరు, కరుగోరుమిల్లి, అయోధ్యలంక గ్రామాల నుంచి ఇసుక అక్రమంగా తరలిపోకుండా ర్యాంపుల్లో నిఘా ఏర్పాటుచేశామన్నారు. ఇసుక అవసరమైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అనుమతులు ఉన్న ర్యాంపుల నుంచి మంజూరు చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி