విశాఖ: లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి
By విక్కీ 77பார்த்ததுచిన్నచిన్న సమస్యలను సాకుగా చూపుతూ పనుల్లో జాప్యం ప్రదర్శించటం సరికాదని విశాఖకలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని హితవు పలికారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్, గ్రామీణ పథకాలపై కలెక్టరేట్ మీటింగు హాలులో బుధవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.