విశాఖ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని, కఠినంగా వ్యవహరించాలని నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి పోలీసులను ఆదేశించారు. శనివారం పోలీసు కమిషనరేట్లో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఆయా స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల పురోగతి. రోడ్డు ప్రమాదాలు నివారణ, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ , మహిళా భద్రతకు ప్రాధాన్యత మొదలైన అంశాలు పై చర్చించారు.