విశాఖ: మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి

77பார்த்தது
విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ మత్స్యకార భరోసా పథకం కింద వేట పరిహారం నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అలాగే వారికి డీజిల్ రాయితీని రూ. పదివేలకు పెంచాలన్నారు. సముద్రంలో కాలిపోయిన బోట్లకు నష్టపరిహారం మంజూరు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி