నక్కపల్లి: ప్రిపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దు

77பார்த்தது
గృహ వినియోగదారులకు ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియను నిలిపివేయాలని సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు డిమాండ్ చేశారు. శనివారం నక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బిగిస్తే అడ్డుకొని పగలగొట్టాలని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాదయాత్ర సమయంలో పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ విధంగానే ప్రజలకు సూచించారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி