ఉత్తర విశాఖ: టీటీడీని జగన్ బ్రష్టుపట్టించారు

85பார்த்தது
ఉత్తర విశాఖ: టీటీడీని జగన్ బ్రష్టుపట్టించారు
2019 లో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత 81మందితో టీటీడీ బోర్డు నియమాకం జరిగిందని హైకోర్టుకు వెళ్లితే 52మందిని సస్పెండ్ చేసిందని సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీని జగన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి భక్తులకు స్వామి వారిని దూరం చేశారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி