విశాఖ: మద్యం షాపుల్లో పనిచేసిన వారికి ఆదుకోవాలి

71பார்த்தது
విశాఖ: మద్యం షాపుల్లో పనిచేసిన వారికి ఆదుకోవాలి
రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణంలో 5 ఏళ్ళు సూపర్వైజర్లు , సేల్స్ మేనేజర్లుగా పనిచేసిన వారికి కూటమి ప్రభుత్వం ప్రత్యేమ్నాయంగా ఉపాధి కల్పించి వారిని ఆదుకోవాలని ఏఐటీయూసీ విశాఖ జిల్లా కార్యదర్శి జిఎస్. జె అచ్యుత రావు, కసిరెడ్డి సత్యనారాయణ కోరారు. సోమవారం అల్లిపురంలో ముఖ్య సమావేశం జరిగింది. ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్‌చేశారు.

தொடர்புடைய செய்தி