స్టీల్ ప్లాంట్: పోస్ట్ కార్డ్ ఉద్యమానికి సహకరించాలి

77பார்த்தது
స్టీల్ ప్లాంట్: పోస్ట్ కార్డ్ ఉద్యమానికి సహకరించాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి అన్ని వర్గాల వారు సహకరించాలని స్టీల్ ప్లాంట్ సిఐటియు గౌరవ అధ్యక్షులు అయోధ్య రామ్ విజ్ఞప్తి చేశారు. గురువారం స్టీల్ ప్లాంట్ ఆవరణలో పోస్ట్ కార్డ్ ఉద్యమంలో పాల్గొన్న ఆయన ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని పలువురుతో ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ కార్డులపై రాయించి పోస్ట్ చేయించారు.

தொடர்புடைய செய்தி