విశాఖ: భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచాలి

77பார்த்தது
విశాఖ: భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచాలి
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచాలని, మెనూ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జిల్లా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భవాని, జి. మంగశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో భోజన పథకం కార్మికుల వేతనాల పెంపు, మెనూ చార్జీల పెంపు ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி