అనకాపల్లి.. హార్టికల్చర్ అసిస్టెంట్లను మాతృశాఖలో విలీనం చేయాలి

55பார்த்தது
అనకాపల్లి.. హార్టికల్చర్ అసిస్టెంట్లను మాతృశాఖలో విలీనం చేయాలి
అనకాపల్లి జిల్లలో గల హార్టికల్చర్ అసిస్టెంట్ లను మాతృశాఖలోకి విలీనం చేయాలని కోరుతూ సోమవారం అనకాపల్లి జిల్లా ఉద్యాన అధికారిని ఉద్యాన సంఘ్ సభ్యులు కలసి వినతిపత్రం అందజేశారు. హార్టికల్చర్లో రేష్నలైజేషన్ చేసి క్లస్టర్ విధానం అమలు చేయాలనీ, హార్టికల్చర్ అసిస్టెంట్లకురెండో విడతగా 661 మందికి హెచ్ఈఓ పదోన్నతులు కల్పించాలనికోరారు. హార్టికల్చర్ లో రేష్నలైజేషన్ నిలిపివేసి మాతృశాఖలోకి విలీనం చేయాలoటూ కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி