అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి. ఎన్. వి. ఎస్. ప్రసాద్ కుభారత్ ప్రధాని నరేంద్ర మోడీ కల "వికసిత భారత్ 2024" లో భాగంగా"భారత్ శ్రీ" జాతీయ అవార్డు లభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ అవార్డు మంగళవారం అందుకొని బుధవారం అనకాపల్లి విచ్చేసిన ఆయన్నీ పలువురు అభినందించారు.