పోర్ట్ ఆసుపత్రి ప్రైవేటీకరించొద్దు

70பார்த்தது
పోర్ట్ ఆసుపత్రి ప్రైవేటీకరించొద్దు
విశాఖ పోర్టు హాస్పిటల్‌ను ప్రైవేట్‌కు ఇవ్వవద్దని సీఐటీయూ డిమాండ్ చేసింది. పోర్టు సొంత నిధులతోనే హాస్పిటల్ నడపాలని యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి రామలింగేశ్వరరావు అన్నారు. ఆసుపత్రిని పిపిసి కి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 19న నిరసన తెలుపుతామన్నారు. నిరసనకు సంబంధించిన పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி