కొత్తవలస మండలంలో భూముల రి సర్వే గ్రామ సభలు

54பார்த்தது
కొత్తవలస మండలంలో భూముల రి సర్వే గ్రామ సభలు
కొత్తవలస మండలం తుమ్మికాపల్లిలో డిప్యూటీ తాసిల్దారు జే కోట అప్పారావు ఆధ్వర్యంలో గురువారం భూముల రి సర్వే గ్రామసభ నిర్వహించారు. రైతుల నుండి సమస్యలను అడిగి తెలుసుకుని వారి వద్ద నుండి ఆర్జీలు స్వీకరించారు. భూ సమస్యలను గ్రామ సభల ద్వారా రైతులు సత్వర పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ఫిర్యాదు అందిన 15 రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ సభలను రైతులు వినియోగించుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி