సాలూరు: ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన

65பார்த்தது
సాలూరు: ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన
సాలూరు, గుమ్మలక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన గిరిజన గర్భిణీల వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం నిరసన తెలిపారు. పోస్టులు మంజూరు లేక, సమయానికి జీతం లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. తమ సేవలను నీతి అయోగ్ ప్రశంసించినా ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி