పార్వతీపురం: సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

72பார்த்தது
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల, ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ గురువారం స్థానిక సుందరయ్య భవనం నుండి ప్రదర్శనగా కలెక్టరేట్ చేరుకొని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రాన్ని అందించారు.

தொடர்புடைய செய்தி