నెల్లిమర్ల: ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

56பார்த்தது
నెల్లిమర్ల: ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
నెల్లిమర్ల మండలం దేవుని నెల్లివాడలో గల శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో చోరీచేసిన నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు లావేరు మండలం ఇజ్జాడవాడ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించినట్లు ఎస్సై రామ గణేష్ తెలిపారు. అతడి వద్ద నుండి 10 గ్రాముల వెండి కిరీటం, రూ. 2, 500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం అతడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி