ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ నాయకులు వినతి పత్రం...

72பார்த்தது
ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ నాయకులు వినతి పత్రం...
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి గురువారం బేవరేజెస్ కార్పొరేషన్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రామచంద్ర రావు, సీఎంఓ ఆఫీస్ లో ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி