30 వేల మంది మహిళల అక్రమ రవాణా పచ్చి అబద్ధం: రోజా

51பார்த்தது
30 వేల మంది మహిళల అక్రమ రవాణా పచ్చి అబద్ధం: రోజా
AP: ‘గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం’ అని మాజీ మంత్రి రోజా తెలిపారు. ఇవాళ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్లలో 34 కేసులు నమోదయ్యాయని హోంమంత్రి అనిత అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా చెప్పారన్నారు. ‘ఒక సారి ఆత్మ విమర్శ చేసుకోండి. అధికారం కోసం ఎంతటి అబద్ధమైన చెప్తారా..?’ అని రోజా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி