నెల్లూరు: ఆ ఘటన చూసి రైతు కంట కన్నీరు పాపం.. ఎవరో ఆ దుర్మార్గులు..
ముత్తుకూరులో మండలంలో 20 ఎకరాల వరిగడ్డి వామికి గుర్తు తెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. దీంతో రెండు లక్షల రూపాయలు మేరకు విలువచేసి వరిగడ్డి అగ్నికి ఆహుతి అయింది. వరిగడ్డి యజమాని వెంకటేశ్వర్లు ఈ సంఘటన చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. శనివారం సాయంత్రం మామిడిపూడి గ్రామంలో జరిగిన ఈ సంఘటన చూసి గ్రామస్తుల కూడా ఆవేదన వ్యక్తం చేశారు.