పుంగనూరు: భూమి ఆహార భద్రత కల్పించాలి

56பார்த்தது
పుంగనూరు: భూమి ఆహార భద్రత కల్పించాలి
పులిచెర్ల మండలం వ్యవసాయ కూలీలకు భూమి ఆహార ఉపాధి ప్రభుత్వ పథకాలు కల్పించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ జిల్లా మహిళా సెక్రటరీ బండి పార్వతి ఆధ్వర్యంలో తహసిల్దారు జయసింహ కు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. భూమి సమస్యలు,రేషన్ కార్డు లేని వారు, స్మశానాలపై తాసిల్దార్ కు అర్జీలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల యూనియన్ సభ్యులు రమణ గోవిందు,సుమతి, బుజ్జమ్మ, రమాదేవి,అమ్ములు పాల్గొన్నారు.