ఎస్ఆర్ పురం మండలం నూతన తాసిల్దార్ గా లోకనాథ పిళ్ళై

80பார்த்தது
ఎస్ఆర్ పురం మండలం నూతన తాసిల్దార్ గా లోకనాథ పిళ్ళై
ఎస్ఆర్ పురం మండలంలోని నూతన తాసిల్దారిగా లోకనాథ పిల్లై మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. బదిలీ భాగంగా ఎస్ఆర్ పురం మండలంలోని డిప్యూటీ తాసిల్దారిగా గతంలో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు నూతన తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ శాఖ అధికారులు, వీఆర్వోలు ,సర్వేర్లు పలు శాఖ అధికారులు అభినందించారు.

தொடர்புடைய செய்தி