చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు అన్ని వార్డుల్లో గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి ప్రజా సమస్యలపై పుత్తూరు తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్ మాట్లాడుతూ నిత్యావసర ధరలు తగ్గించాలన్నారు.