కుప్పం అభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ చూపుతున్నారు

80பார்த்தது
కుప్పం నియోజకవర్గానికి 17 మంది డివిజినల్ స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించిందని కడా పీడీ వికాస్ మర్మత్ బుధవారం వెల్లడించారు. కుప్పం అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. కుప్పంలో గత వందరోజుల్లో జరిగిన జరిగిన అభివృద్ధిపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కుప్పాన్ని సీఎం చంద్రబాబు ప్రయోగశాలగా ఎంచుకున్నారని తెలిపారు. ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி