తిరుపతి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వీరే

52பார்த்தது
తిరుపతి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వీరే
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించింది. కేబినెట్లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி