పలాస కాశీబుగ్గ మెయిన్ రోడ్ శ్రీనివాస్ లాడ్జ్ జంక్షన్ దగ్గర జీ ఎన్ వి గోల్డ్ షోరూం బిల్డింగ్ బయట మున్సిపాలిటీ డ్రెయిన్ ప్రక్కన మెయిన్ రోడ్డు లో శనివారం అర్ధరాత్రి బోర్ వేస్తున్న వైనం చోటు చేసుకుంది. అనధికారికంగా ఈ బోర్ వేసినట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి ఈ విషయంపై మున్సిపాల్ కమిషనర్ తక్షణమే స్పందించి, ప్రజలు నడిచే రోడ్డును కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు.