ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రపంచం అండగా ఉంది

279பார்த்தது
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రపంచం అండగా ఉంది
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇచ్చాపురం స్థానిక పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూర్య వాలంటరీ ఆర్గనైజేషన్ కార్యదర్శి పూజారి రమణమూర్తి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధితో పోరాడే వారికి ఈ ప్రపంచం అండగా ఉంది ధైర్యంగా ముందుకు అడుగు వేయండి అని పిలుపునిచ్చారు. ఈ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎయిడ్స్ కి మందు లేదని నివారణ ఒక్కటే మార్గమని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி