అలికాం బత్తిలి రహదారి గుండా కొండవాగు నీరు ప్రవాహం

74பார்த்தது
అలికాం బత్తిలి రహదారి గుండా  కొండవాగు నీరు ప్రవాహం
లక్ష్మీనర్సుపేట మండలం లో అలికాం బత్తిలి ప్రదాన రహదారి పై ఆదివారం కొండవాగు  నీరు ప్రవహిస్తోంది కురుస్తున్న వర్షాలకు ఎగువ ఉన్న కొండవాగు నీరు రహదారి పై ప్రవహించడం వాహనచోధకులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులు క్రితం కురిసిన వర్షాలకు రహదారి గుండా ప్రవహించి కొవిలాం కాలనీ లోకి ప్రవేశించడం జరిగింది. అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి చేతులు దులుపేసుకున్నారని ఆరోపణ విన్పిస్తున్నాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி