పలాసలో ఎయిర్ పోర్ట్ భూ సేకరణను ఖండించిన సీపీఐ(ఎం)
పలాస నియోజకవర్గ పరిధి మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో మినీ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం భూ సేకరణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా సీపీఐ ఎం న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంకల మాధవరావు ఆదివారం పలాసలో మీడియాతో మాట్లాడుతూ ప్రజాభిప్రాయం సేకరణ అనంతరం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.