ఎచ్చెర్ల: ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

75பார்த்தது
ఎచ్చెర్ల: ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
ఎచ్చెర్ల మండలం తోటపాలెంలోని ఓ తోట సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురును టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్సై సందీప్ తెలిపారు. పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 14, 610, 6 సెల్ ఫోన్లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி