శింగనమల: క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

63பார்த்தது
శింగనమల: క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
శింగనమల మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గురువారం పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించి రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. కూటమి ప్రభుత్వంలో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி