ఎం జే పీ యూనియన్ సమస్యల పరిష్కారానికి మంత్రికి వినతిపత్రం

74பார்த்தது
ఎం జే పీ యూనియన్ సమస్యల పరిష్కారానికి మంత్రికి వినతిపత్రం
పెనుకొండ మంత్రి కార్యాలయం నందు మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల యూనియన్ ఉద్యోగ సంఘాల నాయకులు బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసారు.వారు మాట్లాడుతూ వారి సర్వీస్ పదోన్నతుల, పదవి విరమణ వయసు పెంపు గురించి ఎదుర్కొంటు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.వారి సమస్యల పై సానుకూలంగా స్పందించిన మంత్రి సవిత మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

தொடர்புடைய செய்தி