మడకశిర పట్టణంలో నేడు శుక్రవారం కూటమి ప్రభుత్వంలో అమలుపరచిన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా దీపం -2 కార్యక్రమాన్ని మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొననున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటిగా పింఛన్ 4000 రూపాయలు చేశారు. రెండవదిగా దీపం -2 పథకం అమలు చేస్తున్నారు.