మడకశిర మండలం పరిధిలో ఆచంపల్లి గ్రామం లో తిమ్మయ్య అనే వ్యక్తి (62) అక్రమంగా కర్ణాటక మధ్యం ను విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. రాబడిన సమాచారం మేరకు సీఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సిబ్బంది తో కలిసి చాకచక్యం తో పట్టుకున్నారు. భాదితునితో పాటు తన వద్ద గల కర్ణాటక మధ్యం ను సీజ్ చేసి అతని పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.