వరద బాధితుల కోసం సీపీఐ విరాళాల సేకరణ

79பார்த்தது
వరద బాధితుల కోసం సీపీఐ విరాళాల సేకరణ
సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిసెట్టిపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో.. గురువారం విజయవాడ వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ నిధి సమీకరణ 30,270 రూపాయలు సేకరించారు. ఈ సందర్భంగా కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజానీకానికి ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు సమీవుల్లా, కమల్ భాష, చాంద్ బాషా, గంగాధర్, శినప్ప,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி