స్వర్ణకారుల సమస్యలపై పరిటాల శ్రీరామ్

51பார்த்தது
స్వర్ణకారుల సమస్యలపై పరిటాల శ్రీరామ్
ధర్మవరం నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌కు స్థానిక స్వర్ణకారుల సంఘం సభ్యులు బుధవారం తమ సమస్యలను తెలియజేశారు. అంతర్రాష్ట్ర పోలీసులు వేధింపులు పెరిగాయని చెప్పారు. ఈ నేపథ్యంలో, పరిటాల శ్రీరామ్ స్థానిక గుర్తింపు ఉన్న వ్యక్తుల నుండి మాత్రమే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే, మంత్రి సత్యకుమార్, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి స్వర్ణకారుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

தொடர்புடைய செய்தி