ధర్మవరం: తాగునీటి కుళాయి లీకేజీలను అరికట్టండి

68பார்த்தது
ధర్మవరం పట్టణంలోని 18వ వార్డు గాంధీనగర్‌లో గల మున్సిపాలిటీకి చెందిన నీటి కొళాయి పగిలిపోవడంతో నీరు వృథాగా వెళ్తోంది. దీంతో వార్డు మొత్తం జలమయమయ్యింది. ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు, విద్యార్థులు, వృద్ధులు పారుతున్న నీటిలోనే వెళ్తున్నారు. మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி