ధర్మవరం : పాండురంగ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం

53பார்த்தது
ధర్మవరం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న పురాతన పాండురంగ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులను మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఆలయానికి వచ్చిన మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, జీర్ణోద్ధరణ పనులను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ పనులకు కోటి 25 లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

தொடர்புடைய செய்தி