ధర్మవరం: కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుంది: మంత్రి

70பார்த்தது
ధర్మవరంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. ధర్మవరంలోని సీయన్బీ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్లపై గుంతలను పూడ్చామన్నారు. దీంతో ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி