ధర్మవరం పట్టణంలో టూ టౌన్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించి సమాజంలో శాంతియుతంగా మెలగాలని ఎటువంటి గొడవలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చట్ట పరిధిలో జీవించాలని హెచ్చరించారు.