శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కాలేజీ మైదానంలో పలు షాపులను బాణసంచా దుకాణాలను బిజెపి ఇన్చార్జ్ హరీష్ బాబు చేతులప్రారంభించారు. షాపుల యజమాన్యానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ సిబ్బందికి తెలియజేశారు.