అనంతపురం జిల్లా వ్యాప్తంగా 376.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ శుక్రవారం తెలిపారు. పుట్టూరు 27.2, ఎల్లనూరు 24.8, అనంతపురం అర్బన్ 23.2, సింగనమల 21.4, ఉరవకొండ 18.6, రాయదుర్గం 18.6, బీకేసముద్రం 18.2, హీరేహల్ 17.8, నార్పల్ 16.8, తాడిపత్రి 16.2, గుంతకల్ 14.4, గుమ్మగట్టు 14.6, సెట్టూరు 14.0, కళ్యాణదుర్గం 12.4, విడపనకల్ 11.4, రాప్తాడు 11.2 వర్షపాతం నమోదైంది.