ఉదయగిరిని జిల్లా చేసేంతవరకు ఉద్యమం ఆగదు

68பார்த்தது
ఉదయగిరిని జిల్లా చేయాలంటూ గురువారం భారీ ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. పలువురు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కేంద్రానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉదయగిరి ఉండడంతో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. మెరుగైన వైద్యం, చదువులు లేవని ఆవేదన చెందారు. చుట్టుపక్కల ఉండే 23మండలాలను కలుపుకొని ఉదయగిరిని జిల్లా కేంద్రంగా చేయాలని అన్నారు. ఉదయగిరిని జిల్లా చేసేంతవరకు ఉద్యమం ఆగదు అన్నారు.

தொடர்புடைய செய்தி