కావలి: గ్రామ సభలపై అధికారులతో ఆర్డిఓ సమీక్ష

85பார்த்தது
కావలి: గ్రామ సభలపై అధికారులతో ఆర్డిఓ సమీక్ష
కావలి ఆర్డిఓ వంశీకృష్ణ అల్లూరు తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ గ్రామసభలపై అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన కార్యాలయాన్ని తనిఖీ చేశారు. గ్రామ సభలలో రైతుల నుంచి వచ్చిన వినతులను 15 రోజుల్లో పరిష్కరించే విధంగా అధికారులకు సూచనలు ఇచ్చామని తెలిపారు. గ్రామసభల ద్వారా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించి వాటిని త్వరితగిన పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி