కావలి: తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోము

69பார்த்தது
కావలి: తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోము
కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ను కలిశారు. అనంతరం రామిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. భూములు కబ్జా చేశామని తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించాల్సిన అవసరం తమకు లేదని దుష్ప్రచారాలు చేసే వాళ్ళందరూ నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అన్నారు. దీనిపై కమీషనర్ నిజాలు బయటపెట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி